Download SDMSD Mobile App SDMSD App
Book Darshan Seva Tickets
Pilgrim Note: All Offerings should put in Hundi only, offerings into plates does not belong to Devasthanam(కానుకలు హుండీలో మాత్రమే సమర్పించవలెను. ప్లేట్లలో సమర్పించు కానుకలు దేవస్థానమునకు చెందవుNote:Free Footwear counters are provided by Devasthanam for pilgrims convenience(పాదరక్షలు ఉంచుకొనుటకు దేవస్థానము వారు భక్తుల సౌకర్యార్థం ఉచిత కౌంటర్లు ఏర్పాటుచేయడము జరిగినది)
భక్తులకు గమనిక: చండీ హోమం, లక్షకుంకుమార్చన మరియు శ్రీచక్రనవావర్ణార్చన సేవల యొక్క ప్రారంభ సమయము ది.13-09-2018 నుండి ఉదయం గం.07.30 లకు మార్చడమైనది.

Kanakadurgamma Temple situated on the banks of river krishna, Indrakeeladri, Vijayawada. This holy shrine of Goddess Durga is a Swayambhu (self-manifested) and is the second largest temple in Andhra Pradesh. On this mountain, goddess Durga had been glowing with the lighting of cores of sun, with golden color.

Darshans
  • Dharma Darshanam
  • Antaralayam
  • Mukha Mandapam
Sevas
  • Daily Sevas
  • Weekly Sevas
  • Periodical Sevas
  • Online Sevas
View More >
Donations
Get closer to your choicest deity with the available donation opportunities. You can now donate your offerings online.
View More >
Temple Timings
  • Mukha Mandapa Dharshanam 5:00 AM to 5:45 PM, 6:15PM to 10:00 PM
  • Antralaya Dharshanam 5:00 AM to 6:00 AM ,6.45 AM to 4.30 PM , 6:15 PM to 10:00 PM
  • Free Darshanam 4:00 AM to 6:30 PM, 6:45 PM to 10:00 PM
  • Swamy Abhishekam 5:00 AM to 11-30 AM
Information - News
  • భక్తులకు గమనిక: కరోన వైరుస్ నివారణలో భాగముగా దర్శనములు మరియు అన్ని భక్తులు ప్రత్యక్షముగా పాల్గొను అన్ని ఆర్జిత సేవలు తాత్కాలికముగా నిలుపుదల చేయడమైనది మరియు దేవస్థానము నందు అమ్మవారికి మరియు స్వామివార్లకు జరుగు నిత్యకైంకర్యాలు అన్నియూ ఏకాంత సేవలుగా యధాప్రకారము నిర్వహించబడును.
  • - కార్యనిర్వహణాధికారి."
  • దేశ ప్రజల ఆరోగ్య సంరక్షనార్థము దేవస్థానము వారు యాగశాల నందు ది.21-03-2020 వ తేది ఉదయం 09 గం.ల నుండి ది. 03-04-2020 వరకు ప్రత్యేక హోమములు మరియు పారాయణలు శాస్త్రోక్తముగా నిర్వహించబడును.
    * సౌరాష్టాక్షరీ మహామంత్ర హవనము * మహా మృత్యంజయ మంత్ర హవనము * శీతల మహామంత్ర హవనము * అరుణ పారాయణము * సౌరపారాయణము * సూర్యనమస్కారములు * చండీ హవనము.
  • సదా అమ్మవారి సేవలో.
    - కార్యనిర్వహణాధికారి."
  • Tenders - No New Tenders are available