FESTIVALS

Dasara Bhavani DeekshaluSakambari Festival

DASARA

Dasara festival from

శ్రీ ————– సంవత్సర దసరా మహోత్సవములు -2021

దసరా మహోత్సవములు – అమ్మ వారి అంలకారములు – 2021

శ్రీ స్వర్ణకవచ దుర్గాదేవి
 స్వర్ణ కవచం
ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి
బుధవారము
శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవి
 లేత పింక్ రంగు చీర
ఆశ్వయుజ శుద్ధ విదియ
గురువారము
శ్రీ గాయత్రి దేవి
 ఆరెంజ్ కలర్ చీర
ఆశ్వయుజ శుద్ధ తదియ
శుక్రవారము
శ్రీ లలిత త్రిపుర సుందరి దేవి
 ప్యూర్ గోల్డ్ జరీ
ఆశ్వయుజ శుద్ధ చవితి
శనివారము
శ్రీ సరస్వతీ దేవి(మూలానక్షత్రం)
 తెలుపు రంగు చీర
ఆశ్వయుజ శుద్ధ పంచమి

శ్రీ అన్నపూర్ణా దేవి
 గంధపు పసుపు రంగు చీర
ఆశ్వయుజ శుద్ధ షష్ఠి
సోమవారము
శ్రీ మహాలక్ష్మిదేవి
 పింక్ (నిండు) చీర
ఆశ్వయుజ శుద్ధ సప్తమి
మంగళవారము
శ్రీ దుర్గా దేవి
 నిండు ఎరుపు రంగు చీర
ఆశ్వయుజ శుద్ధ అష్టమి(దుర్గాష్టమి)
బుధవారము
శ్రీ మహిషాసురమర్ధినీ దేవి
 బ్రౌన్ / ఎరుపు కలనేత జరీ చీర
ఆశ్వయుజ శుద్ధ నవమి (మహర్నవమి)
గురువారము
శ్రీ రాజరాజేశ్వరి దేవి
 పచ్చ రంగు చీర
ఆశ్వయుజ శుద్ధ దశమి (విజయదశమి)
గురువారము
సాయంత్రం 5 గం.లకు కృష్ణానది యందు “హంసవాహన తెప్పోత్సవం” నిర్వహించబడును.

Comments are closed.