శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానము, ఇంద్రకీలాద్రి, విజయవాడ నందు 2005 సంవత్సరము లో స్మార్త పాఠశాలను దేవస్థానము ప్రాంగణము నందు 38 మంది విధ్యార్దులతో ప్రారంభించబడినది. ది:11-5-2015 న శ్రీయుత ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి ,రెవెన్యూ దేవాదాయ శాఖ వారు మరియు శ్రీయుత కమీషనరు, దేవాదాయ శాఖ, హైదరాబాదు వారి తో జరిగిన సమావేశము నందు దేవస్థానము లో గల స్మార్త పాఠశాలను , క్రొత్తగా వేదపాఠశాలతో కలిపి పోరంకి భవనములో మార్చి నిర్వహించవలెనని ఆదేశించియున్నారు. సదరు ఉత్తర్వుల ప్రకారము ప్రస్తుత కార్యనిర్వహణాధికారి వారు పోరంకి లో నూతనముగా నిర్మించిన భవనము నందు స్మార్త మరియు వేదపాఠశాలను ది:2-6-2015 న ప్రారంభించియున్నారు. ఇందు ఒక ప్రధాన అధ్యాపకులు , 4 గురు వేదము అధ్యాపకులు, 4 గురు స్మార్తముఅధ్యాపకులు, 4 గురు కేర్ టెకర్లను, 1 డాక్టరు, 1 నర్సు , 2 వంటపని వార్లను మరియు ఇతర సిబ్బందిని నియమించియున్నారు. వేదపాఠశాలలో చేరిన ప్రతి విధ్యార్ధి పేరును 3 లక్షల చొప్పున సొమ్మును డిపాజిట్ చేసి విధ్యాభ్యాసం పూర్తి అయినపిదప ఉత్తీర్ణులయిన విధ్యార్ధికి 3 లక్షలతో పాటు వడ్డీని కలిపి విధ్యార్ధికి ఇవ్వబడును. విధ్యార్దులందరికి వసతి సౌకర్యములు దేవస్థానము వారు ఏర్పాటుచేయుదురు. ప్రస్తుతము పాఠశాల నందు ఈ క్రింది విధముగా విధ్యార్దులు విద్యను అభ్యసించుచున్నారు.

Darshan Booking Icon

Darshan Bookings

You can now avail online booking of ammavari darshanam. Devotees are requested to be in traditional wear during visit to sacred Indrakeeladri.

Make a donation icon

Make a donation

Offer your donations for any Devasthanam service like annadanam, renovation or any other form in which you like to serve the goddess.

Download Calendar Icon

Download Calendar

Each year the Devasthanam updates the Ammavari calendar to give a lot of useful Information about events and more.
 

Motif Sep